Politics9th Sep 08:17 AMSunil Byrisetty1 min read
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు
ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఓటు వేస్తున్నారు. మొత్తం 781 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించనున్నారు. అధికార ఎన్డీయే బలం 425 ఉండగా, ఇండియా కూటమి వద్ద 325 ఓట్లు
ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఓటు వేస్తున్నారు. మొత్తం 781 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించనున్నారు. అధికార ఎన్డీయే బలం 425 ఉండగా, ఇండియా కూటమి వద్ద 325 ఓట్లు ఉన్నాయి. ఇతర పార్టీల వద్ద 31 ఓట్లు ఉండగా, గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 391గా ఉంది. ఈసారి బీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలు ఎన్నికల ప్రక్రియకు దూరమయ్యాయి. ఫలితాలు సాయంత్రం ప్రకటించబడతాయి.