News20th Jul 04:06 PMSunil Byrisetty1 min read
కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ అనెక్స్ భవనానికి విపక్షాలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే హాజరవైయ్
కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ అనెక్స్ భవనానికి విపక్షాలు హాజరయ్యారు.
కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే హాజరవైయ్యారు. అలాగే టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి హాజరయ్యారు. BRS నుంచి సురేష్‌రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరై చర్చలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు, అజెండాను, అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం తెలపనుంది. సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది.