News2nd Apr 09:22 AMSunil Byrisetty1 min read
రాజధానికి రాజమార్గం
కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అమరావతికి ఒక గొప్ప ప్రవేశ మార్గాన్ని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మూలపాడు
కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అమరావతికి ఒక గొప్ప ప్రవేశ మార్గాన్ని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
మూలపాడు నుంచి ప్రారంభమై రాయపూడికి అనుసంధానించే కృష్ణా నదిపై నిర్మిస్తున్న 4 కి.మీ. ఐకానిక్ వంతెనలో భాగంగా ఉంటుంది.
డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు సమాచారం.
అయితే ఇది ఏఐతో సృష్టించిన ఫొటోగానూ కొంతమంది చెబుతున్నారు.