News14th Jun 12:11 PMSunil Byrisetty1 min read
విజయవాడ మెట్రోకు కొత్త ప్లాన్
ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు మెట్రోకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన తాజా సీఎంపీ (కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) సిద్ధమైంది. సిస్ట్రా సంస్థ క్షే
ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు మెట్రోకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన తాజా సీఎంపీ (కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) సిద్ధమైంది. సిస్ట్రా సంస్థ క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా రూపొందించి ఈ ప్లాన్ భవిష్యత్ 25–30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. మెట్రో కార్పొరేషన్ ఇప్పటికే రూ.11,000 కోట్లతో నివేదికను కేంద్రానికి పంపింది. ఈ నివేదికకు కేంద్రం ఆమోదం తెలిపితే మెట్రో కూత పెట్టనుంది.