Spiritual19th Jul 11:23 AMSunil Byrisetty1 min read
అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటించారు. భక్తుల భద్రత కారణం
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులలో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటించారు. భక్తుల భద్రత కారణంగా బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్ర నిలిపివేశారు. ఇప్పటివరకు మంచు శివలింగాన్ని 3.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మళ్ళీ అనుమతించే తేదీలను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు.