Politics9th Nov 02:15 PMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ కోసం జైలుకెళ్లిన అంబటి

గుంటూరు సబ్ జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. జైలు దగ్గర ఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డిని తో ములాఖత్ అయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై హత్య, అత్యాచారం కేసులు తప్ప అన్ని క

ఎమ్మెల్సీ కోసం జైలుకెళ్లిన అంబటి
గుంటూరు సబ్ జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. జైలు దగ్గర ఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డిని తో ములాఖత్ అయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై హత్య, అత్యాచారం కేసులు తప్ప అన్ని కేసులు పెట్టారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు సబ్ జైల్లో ఉన్న అప్పిరెడ్డిని సోమవారం అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ తాడికొండ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు డైమండ్ బాబు ములాఖత్లో పరామర్శించారు. అంబటి మాట్లాడుతూ ఆరోజు డెడ్ బాడీ దొరకలేదని లేదంటే మర్డర్ కేసు కూడా పెట్టే వాళ్ళని ఎద్దేవా చేశారు. తాము బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే, కూటమి ప్రభుత్వం బెయిల్ రాకుండా చాలా ప్రయత్నాలు చేస్తుందన్నారు.
Scroll for the next article