Politics1st May 11:37 AMSunil Byrisetty1 min read
జనసైనికుల వార్.. మారిన ఆహ్వానం!
ప్రధాని మోదీ హాజరయ్యే అమరావతి పునఃప్రారంభంపై వివాదం నెలకొంది. అమరావతి ఆహ్వాన పత్రికలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సోషల్ మీడియ
ప్రధాని మోదీ హాజరయ్యే అమరావతి పునఃప్రారంభంపై వివాదం నెలకొంది.
అమరావతి ఆహ్వాన పత్రికలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన సోషల్ మీడియా దెబ్బకు పెద్దలు దిగివచ్చారు.
మొదట పొరపాటో లేక కావాలని చేసారో కాని సోషల్ మీడియాలో జనసైనికుల ప్రతిఘటన తరువాత పవన్ కళ్యాణ్ పేరు చేర్చారు.
తమ అధినేతకి గౌరవం ఇవ్వకపోతే సహించలేమని తేల్చిచెప్పారు.