News2nd Oct 01:33 PMSunil Byrisetty1 min read
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తో జియో అనుసంధానం
మదనపల్లెలో ‘రాయలసీమ ఉద్యాన హబ్’ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున అనంత్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో మంచి అవకా
మదనపల్లెలో ‘రాయలసీమ ఉద్యాన హబ్’ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున అనంత్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో మంచి అవకాశాలు కల్పిస్తున్నారని అంబానీ ప్రశంసించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తో జియో అనుసంధానం చేస్తామన్నారు. రైతు సేవనే దేశ సేవగా భావిస్తామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ రూపురేఖలే మారాయన్నారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్‌కు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.