Sports11th Apr 09:25 AMSunil Byrisetty1 min read
భారత క్రికెట్ జట్టులో ఆంధ్రా అమ్మాయి..
భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ యువతి ఎంపికైంది. కడప జిల్లాకు చెందిన ఎన్.శ్రీ చరణి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంక, దక్షిణాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడే
భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ యువతి ఎంపికైంది.
కడప జిల్లాకు చెందిన ఎన్.శ్రీ చరణి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు.
శ్రీలంక, దక్షిణాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడే టీమ్ ఆమె చోటు దక్కించుకున్నారు.
దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ చరణి రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.
ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ X వేదికగా అభినందనలు తెలిపారు.
క్రికెట్లో ఆమె జర్నీ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇటీవల ఐపీఎల్ సీజన్లో ఆంధ్రా యువకులు క్రికెట్లో దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే