Education14th May 12:24 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పు.. 9 మోడళ్లు!
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో స్టాఫ్ ప్యాటర్న్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 9 రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. స్కూళ్లను బట్టి టీచర్లను కేటాయించేలా ఉత్తర్
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో స్టాఫ్ ప్యాటర్న్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
మొత్తం 9 రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. స్కూళ్లను బట్టి టీచర్లను కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
తొమ్మిది రకాలుగా విభజనతో అంతా గందరగోళంగా మారిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పునర్వ్యవస్థీకరణ, టీచర్ల సర్దుబాటుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తం 9,977 సర్ ప్లస్ పోస్టులు గుర్తించి, వివిధ రకాలుగా సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో 1-10 తరగతులుండే హైస్కూళ్లలో ఒక్కరే హెచ్ఎం ఉండనున్నారు.
ఇదేం పోస్టుల విభజన అంటూ ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.
మెగా డీఎస్సీ-2025లో ఏకంగా 3,155 పోస్టులు తగ్గిస్తారని ప్రచారం జరుగుతోంది.