Business Type16th Apr 09:36 AMSunil Byrisetty1 min read

విశాఖలో ఎకరం 99 పైసలకే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

అత్యంత ఖరీదైన విశాఖ భూములను ఎకరం 99 పైసలకే లీజుకిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు కేటాయిస్తూ ఏపీ కే

విశాఖలో ఎకరం 99 పైసలకే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
అత్యంత ఖరీదైన విశాఖ భూములను ఎకరం 99 పైసలకే లీజుకిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతేడాది మంత్రి నారా లోకేష్ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయి ఏపీలో టీసీఎస్ అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించాలని కోరారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 99 పైసలకే 21.6 ఎకరాల భూమిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు కేటాయించింది. వైజాగ్ యూనిట్‌లో టీసీఎస్ రూ.1,370 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. దీని ద్వారా 12,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రుషికొండ వద్ద ఐటీ హిల్ నెం. 3లో టీసీఎస్ కార్యాలయం 90 రోజుల్లోనే ఏర్పాటై కార్యకలాపాలను ప్రారంభించాలని
Andhra Pradesh
IT Hub
Just 99 Paisa
Nara Lokesh
TCS
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర
రుషికొండ
Scroll for the next article