News8th Aug 08:55 AMSunil Byrisetty1 min read
రెండు మండలాలుగా వై.రామవరం
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని వై. రామవరం మండలాన్ని రెండు కొత్త మండలాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. ర
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని వై. రామవరం మండలాన్ని రెండు కొత్త మండలాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం మండలాన్ని విభజించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా గుర్థేడు మండలం – 59 గ్రామాలతో ఏర్పడుతుంది. దీని ప్రధాన కార్యాలయం గుర్థేడు. వై. రామవరం మండలం – 78 గ్రామాలతో, ప్రధాన కార్యాలయం వై. రామవరంగా ఏర్పాటు కానుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు ఆహ్వానించి 30 రోజుల్లో ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.