News17th Aug 12:18 PMSunil Byrisetty1 min read

ఏపీ కేబినెట్ భేటీ 21న

కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 21వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు మంత్రులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందజేసిం

ఏపీ కేబినెట్ భేటీ 21న
కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 21వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు మంత్రులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందజేసింది. ఈనెల 19వ తేదీ నాటికి కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో పలు కీలక ప్రాజెక్టులు, కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, వ్యయం, సంతృప్తస్థాయిపైనా చర్చిస్తారు.
Andhra Pradesh
Cabinet Meeting
Chandrababu Naidu
Vijay Anand CS
Key Projects
Budget Allocations
ప్రభుత్వ సమావేశం
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు
Scroll for the next article