News21st Aug 10:37 AMSunil Byrisetty1 min read
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత మంత్రులతో చంద్రబాబు భేటీకానున్నారు. తాజా రాజకీయ పరిణామాల పై చర్చించనున్నారు. ఎమ్మెల్యేల వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలువురు టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటి వ్యవహారంపై కేబినెట్ అనంతరం చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.