News6th Oct 12:02 PMSunil Byrisetty1 min read

నేడు కర్ణాటకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బెంగుళూరుకు జనసేనాని వెళ్తున్నారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ్ జన్మదిన వే

నేడు కర్ణాటకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బెంగుళూరుకు జనసేనాని వెళ్తున్నారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలో పవన్ పాల్గొననున్నారు. చింతామణి గ్రామంలో బహిరంగసభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సిఎం పవన్ హాజరవుతారు. అనంతరం సాయంత్రం బెంగుళూరులో గోపాల్ గౌడ వ్రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhra Pradesh Politics
Pawan Kalyan
Karnataka Visit
Bengaluru
Gopal Gowda
Public Meeting
Book Launch
Jana Sena
Telugu People
Karnataka Event
Political Tour
Special Flight
Chintamani Village
Celebration Event
కర్ణాటకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Scroll for the next article