News22nd Jun 09:03 AMSunil Byrisetty1 min read
నేడు తమిళనాడుకు పవన్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం తమిళనాడు మధురైలో జరగనున్న భక్తర్గల్ మానాడులో ఆయన పాల్గొననున్నారు. ముందుగా మధుర మ
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం తమిళనాడు మధురైలో జరగనున్న భక్తర్గల్ మానాడులో ఆయన పాల్గొననున్నారు. ముందుగా మధుర మీనాక్షి, ఆరిల్మిగు మురుగున్ ఆలయాలను సందర్శిస్తారు. ఆ తర్వాత మానాడులో పాల్గొని పవన్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.