News11th Jul 04:28 PMSunil Byrisetty1 min read

డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమం

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో "స్వచ్ఛ రథం" పేరుతో కార్యక్రమం నిర్

డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమం
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో "స్వచ్ఛ రథం" పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. అందులో భాగంగా వ్యర్థాలను సేకరించి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు మండలం, లాల్ పురంలో ప్రారంభించనుంది. తద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని భావిస్తోంది. అలాగే గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ ద్వారా అంటువ్యాధులను దూరంగా పెట్టవచ్చు.
Andhra Pradesh news
Guntur
Pawan Kalyan
Swachh Ratham
villages clean
collecting waste
Pawan Kalyan AneNenu
డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమం
Scroll for the next article