Education3rd May 05:30 PMSunil Byrisetty1 min read
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే పదో తరగతి, ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో పై చదువుల కోసం ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే పదో తరగతి, ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి.
ఈ నేపథ్యంలో పై చదువుల కోసం ప్రవేశ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
మే 6న ECET, 7న ICET, 19-27 వరకు EAPCET, జూన్ 5న LAWCET, Ed.CET, జూన్ 6న
PGECET, జూన్ 9-13 వరకు PGCET పరీక్షలు జరగనున్నాయి.