Education9th Jul 02:01 PMSunil Byrisetty1 min read

బడి దూరంలో ఉన్న విద్యార్థులకు ప్రతి నెలా రూ.600!

ప్రభుత్వ పాఠశాలలకు దూరం నుంచి హాజరయ్యే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు రవాణా భత్యం పొందడానికి ప్ర

బడి దూరంలో ఉన్న విద్యార్థులకు ప్రతి నెలా రూ.600!
ప్రభుత్వ పాఠశాలలకు దూరం నుంచి హాజరయ్యే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు రవాణా భత్యం పొందడానికి ప్రభుత్వం అర్హతలు నిర్దేశించింది. ఇంటికి, ప్రభుత్వ పాఠశాలకు కనీసం కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తారు. అలాగే 6, 7,8వ తరగతి విద్యార్థులు ఈ రవాణా భత్యం పొందాలంటే స్కూలుకు, వారి ఇంటికి కనీసం 3 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉండాలి. ఈ విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున మూడు నెలలకు ఒకేసారి రూ.1800 ప్రభుత్వం అందజేస్తుంది.
Andhra Pradesh news
Education
Government schools
Transport allowance
Students Travel Allowance Scheme
ఏపీ విద్యార్థులకు రవాణా భత్యం
Scroll for the next article