Education25th Jul 09:22 AMSunil Byrisetty1 min read
ఒక్కో విద్యార్థిపై ఖర్చు ఎంతంటే!?
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యార్థులపై చేయాల్సిన ఖర్చుపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఒక్క విద్యార్థిపై ఖర్చులు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టం ప్రకారం ఉచిత విద్య కి
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యార్థులపై చేయాల్సిన ఖర్చుపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఒక్క విద్యార్థిపై ఖర్చులు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చట్టం ప్రకారం ఉచిత విద్య కింద ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు పొందిన ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి భరించవలసిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఒక్క విద్యార్థి వార్షిక ఖర్చు ఇలా ఉంది.
1-స్టార్ ₹8,500, 2-స్టార్ ₹10,000, 3-స్టార్ ₹11,500, 4-స్టార్ ₹13,000, 5-స్టార్ ₹14,500
ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ RTGS / NEFT ద్వారా స్కూల్‌కు బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్‌గా చెల్లించబడుతుంది. రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఈ చెల్లింపు చేస్తారు.