News28th May 01:13 PMSunil Byrisetty1 min read

అవినీతి ఫిర్యాదుకు నంబర్లు!

ఆదాయానికి మించిన అధికారుల ఆస్తులుపై, వారి ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం నంబర్లు విడుదల చేసింది. ఫిర్యాదుపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో

అవినీతి ఫిర్యాదుకు నంబర్లు!
ఆదాయానికి మించిన అధికారుల ఆస్తులుపై, వారి ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం నంబర్లు విడుదల చేసింది. ఫిర్యాదుపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో ఎస్.ఆర్ లో ఉన్న ఆస్తులు, చేరిన తరువాత వారు కొన్న ఆస్తులు,వారి బినామీ పేర్లతో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి తక్షణం ఆన్లైన్ మెయిల్ ఫ్యాక్సలో కంప్లైంట్ లు చేయవచ్చు అవినీతిపరులైన స్థానిక నాయకుల మీద కూడా కంప్లైంట్లు చేయవచ్చు.
Andhra Pradesh
complaints
corruption
toll-free number 14400
అవినీతి ఫిర్యాదు
ఆస్తులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం నంబర్లు విడుదల
Scroll for the next article