News10th Jun 03:10 PMSunil Byrisetty1 min read

గురుకుల కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగింపు

ఏపీలో గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో పనిచేస్తున్న కా

గురుకుల కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగింపు
ఏపీలో గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.138 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాలపరిమితిని జూన్ 1 నుంచి 11 నెలల పాటు కొనసాగిస్తూ జీవో జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వారు విధుల్లో కొనసాగుతారని పేర్కొంది. దీనిపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh news
Gurukul schools
continue the services of contract staff
138 మంది కాంట్రాక్ట్ సిబ్బంది
గురుకుల కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగింపు
Scroll for the next article