Politics17th Mar 11:46 AMSunil Byrisetty1 min read

ఆంధ్రాలో సామాజిక వర్గాల వారీగా ఓట్లు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులాల సమగ్ర సర్వే 2024 ఫలితాలు విడుదల చేసినట్లు సమాచారం. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా కాపు కులం జనాభా ఉంది. తర్వాత వరుసగా మాదిగ, రెడ్డి, యాదవ, మాల,

ఆంధ్రాలో సామాజిక వర్గాల వారీగా ఓట్లు ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులాల సమగ్ర సర్వే 2024 ఫలితాలు విడుదల చేసినట్లు సమాచారం. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా కాపు కులం జనాభా ఉంది. తర్వాత వరుసగా మాదిగ, రెడ్డి, యాదవ, మాల, ముస్లింలు ఉన్నారు. గణాంకాల ప్రకారం చూస్తే.. కాపులు 52,07,091, మాదిగలు 35,85,725, రెడ్డి కులం వారు 26,69,029, యాదవులు 25,54,037, మాలలు 33,46,748, ముస్లింలు 23,84,492, కమ్మ కులం వారు 19,87,911, ఉత్తరాంధ్ర కాపులు 15,18,044, వైశ్యులు 13,41,478, నాయీబ్రాహ్మణులు 4,15,520, క్షత్రియులు 4,12,579, కళింగులు 3,57,070, క్రిస్టియన్లు 3,15,320, యానాదులు 3,09,193, కురుబ 5,34,232, కంసాలి 2,75,691, గవర్లు 2,62,436, కుమ్మరి 2,52, 127, ఉప్పర్లు 2,56,506, దూదేకులు 2,25,011, ఎరుకల 2,14,604, పొలినాటి వెలమలు 2,02,840, ముదిరాజ్ 1,83,718, సుగాలి 1,73,506, బగత 1,25,631, బోయ వాల్మీకి 9,69,868, మత్స్యకారులు 15,74,865, కొప్పుల వెలమ 9,65,814, పద్మశాలీలు 9,24,351,గౌడ కులం వారు 19,78,826, రజకులు 8,41,457, బ్రాహ్మణుల జనాభా 7,41,655, వడ్డెర్లు 5,54,657 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
Comprehensive Caste Survey 2024
ఆంధ్రప్రదేశ్
సమగ్ర కుల సర్వే 2024
Scroll for the next article