Education10th Aug 10:17 AMSunil Byrisetty1 min read
పేద విద్యార్థులకు ప్రైవేటు విద్య!
ఏపీలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీ
ఏపీలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల విద్యార్థులకోసం అదనపు నోటిఫికేషన్ విడుదలైంది.
2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో కేటాయించిన 25% సీట్లలో ఖాళీలను భర్తీ చేస్తారు.
ఈనెల 12-20 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆగష్టు 21న అర్హత నిర్ధారణ, 25న లాటరీ ఫలితాలు, ఆగస్టు 31న అడ్మిషన్ల ఖరారు ఉంటుంది. అడ్రస్ కోసం ఆధార్ లేదా ఓటర్ ఐడీ, ఆదాయ ధృవీకరణకు రేషన్ కార్డు అందజేయాల్సి ఉంటుంది.