News7th Jun 12:10 PMSunil Byrisetty1 min read

ఈ నెలలోనే 'అన్నదాతా సుఖీభవ'!

రాష్ట్రంలో రైతులకు 'అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్' అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 20న పీఎం కిసాన్ డబ్బు రూ.2 వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.5 వేలు కలిసి రూ.7 వేలు జమ చే

ఈ నెలలోనే 'అన్నదాతా సుఖీభవ'!
రాష్ట్రంలో రైతులకు 'అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్' అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 20న పీఎం కిసాన్ డబ్బు రూ.2 వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.5 వేలు కలిసి రూ.7 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో రెండో విడత, వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని సమాచారం. పీఎం కిసాన్ డబ్బు జమ తేదీ మారితే అనుగుణంగా ఈ డేట్ కూడా మారే అవకాశముంది. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.
Andhra Pradesh news
annadata sukhibhava scheme release
cm Chandra Babu
అకౌంట్‌లలో డబ్బులు జమ
అన్నదాత సుఖీభవ పథకం
Scroll for the next article