News20th May 10:00 AMSunil Byrisetty1 min read

60 గజాలలోపు ఇల్లా.. నో పర్మిషన్!

ఇళ్ళు నిర్మించుకునే పేదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల

60 గజాలలోపు ఇల్లా.. నో పర్మిషన్!
ఇళ్ళు నిర్మించుకునే పేదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల్ అనుమతులు అవసరం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం, కేవలం ఒక రూపాయి ఫీజుతో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే స్వయంగా ధృవీకరణ చేసుకోవచ్చు. ఇందులో సర్టిఫికెట్లను స్వయంగా అప్లోడ్ చేసుకొని, స్వయంగా వాటిని ఆమోదించుకోవచ్చని తెలిపింది
andhra pradesh
60 yard
new housing policy
no municipal permissions needed
కేవలం ఒక రూపాయి ఫీజుతో ఆన్లైన్లో రిజిస్టర్
Scroll for the next article