News5th Aug 01:19 PMSunil Byrisetty1 min read

గడువులోగా LRS దరఖాస్తులు చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం(LRS) కింద గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నోటిఫికేషన్ జారీ అయిన జులై 26వ తేదీ నుంచి నిర్దేశించిన 90 రోజుల గడువులోగా దరఖ

గడువులోగా LRS దరఖాస్తులు చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం(LRS) కింద గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నోటిఫికేషన్ జారీ అయిన జులై 26వ తేదీ నుంచి నిర్దేశించిన 90 రోజుల గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత అనుమతించేది లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లోగా చెల్లిస్తే ఫీజు మొత్తంలో 10% రాయితీ, 90రోజుల్లోగా చెల్లిస్తే 5% రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Andhra Pradesh LRS
LRS Notification
Layout Regularisation Scheme
AP Government Notification
LRS Application Deadline
LRS Online Application
Urban Development
Municipal Department
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోటీసు
పట్టణాభివృద్ధి శాఖ
పురపాలక శాఖ
Scroll for the next article