Education23rd May 11:05 AMSunil Byrisetty1 min read
233 రోజులతో విద్యాసంవత్సరం.. ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'
విద్యా సంవత్సరం ప్రారంభం, క్యాలెండర్‌పై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయి. ఈ మేరకు 2025-26 అకడమిక్ కేలండర్లో పాఠశాల విద్యా శాఖ ప
విద్యా సంవత్సరం ప్రారంభం, క్యాలెండర్‌పై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది.
రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయి.
ఈ మేరకు 2025-26 అకడమిక్ కేలండర్లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.
1-5 తరగతులకు ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
దీని ప్రకారం వచ్చే విద్యా సంవ త్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఉంటాయి.
సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి.
మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 21 నుంచి 28 వరకు ఇస్తారు.
సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18వరకు ఉంటాయి.