News16th Apr 12:39 PMSunil Byrisetty1 min read
డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క
డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారు.
డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తారు.
ప్రభుత్వం స్థలం కేటాయించడంతోపాటు, రూ. లక్ష సాయం అందించి, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇకనుంచి మహిళా పెట్రోల్ బంకులు కనిపించబోతున్నాయి.