News20th Jul 09:24 AMSunil Byrisetty1 min read
మారిన ఊరి పేర్లు.. ప్రభుత్వం జీవో!
నంద్యాల జిల్లాలోని 2 గ్రామాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం సమీపంలోని "ఈగల పెంట, దోమల పెంట" పేర్లు మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీశైలం సమీపంలోన
నంద్యాల జిల్లాలోని 2 గ్రామాల పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం సమీపంలోని "ఈగల పెంట, దోమల పెంట" పేర్లు మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈగల పెంటను "కృష్ణ గిరి", దోమల పెంటను "బ్రహ్మగిరి"గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.