News23rd May 10:07 AMSunil Byrisetty1 min read
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట
ఏపీఎస్ఆర్టీసీలో 1/2019 సర్క్యూలర్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. 1/2019 సర్కులర్ ను పునరుద్ద
ఏపీఎస్ఆర్టీసీలో 1/2019 సర్క్యూలర్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయం ద్వారా 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది.
1/2019 సర్కులర్ ను పునరుద్దరించాలని ఇటీవల ఎన్ఎంయూఏ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
గత ప్రభుత్వ హయాంలో 1/2019 సర్క్యూలర్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని యాజమాన్యం దృష్టికి ఉద్యోగులు తెచ్చారు.
ఇకపై సిబ్బందిపై చర్యలు తీసుకునే ముందు 1/2019 సర్కులర్లోని అంశాలు పాటించాలని ఆదేశాలు ఇచ్చింది