News3rd May 11:27 AMSunil Byrisetty1 min read
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. యాప్లోనే చెల్లింపులు!
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా సంఘాల పనులను సులభతరం చేస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు త్వరలో యాప్ను అందుబాటులోకి వస్
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
డ్వాక్రా సంఘాల పనులను సులభతరం చేస్తోంది.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు త్వరలో యాప్ను అందుబాటులోకి వస్తోంది.
రుణ వాయిదాల చెల్లింపుల సమయంలో అవకతవకలు, మోసాలు, చేతివాటాల వల్ల రూ.లక్షల్లో నగదు పక్కదారి పడుతున్న దాఖలాలు ఉన్నాయి.
ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి రుణాలతో సభ్యులకు చేయూత అందుతోంది.
స్త్రీనిధి రుణాలు పొందిన వారు ఎవరి వారే వాయిదాలు చెల్లించేలా త్వరలో ప్రత్యేక పేమెంట్ యాప్ అందుబాటులోకి తేనుంది.
దీంతో డ్వాక్రా సంఘాల మహిళలు సులభంగా పేమెంట్లు చేయొచ్చు.