Education11th Jun 12:14 PMSunil Byrisetty1 min read

జూన్ 12 నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీ

ఆంధ్రాలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాల

జూన్ 12 నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీ
ఆంధ్రాలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్‌లకు సూచించింది. దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి. ఒక్కో కిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.
Andhra Pradesh news
ap schools
Vidya mitra kits
students
జూన్ 12 నుంచి విద్యార్థి మిత్ర కిట్ లు పంపిణీ
విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర' కిట్‌
Scroll for the next article