News8th May 12:01 PMSunil Byrisetty1 min read

కేఏ పాల్‌కు హైకోర్టు షాక్.. రూ.5 లక్షలు!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ కేసును సీబీఐతో విచారణ జ

కేఏ పాల్‌కు హైకోర్టు షాక్.. రూ.5 లక్షలు!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిల్‌లో పాల్ కోరారు. ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 5 లక్షలు కట్టాలని సూచించింది. ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Andhra Pradesh
KA Paul to Deposit 5 Lakhs
High Court
Pastor Praveen Pagadala
KA పాల్‌కు హైకోర్టు షాక్
దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణ
Scroll for the next article