Education12th Apr 01:17 PMSunil Byrisetty1 min read

మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో సప్లిమెంటరీ

మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో సప్లిమెంటరీ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుందని ప్రకటించారు
Andhra Pradesh
AP Inter supplementary exam dates
ఇంటర్ బోర్డు
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు
Scroll for the next article