News15th Apr 03:15 PMSunil Byrisetty1 min read
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రులతో నిర్వహించిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది.
మంత్రులతో నిర్వహించిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు.
అలాగే సీఆర్డీఏ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
L1 సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెఫ్టెన్సీకి ఆమోదం ప్రకటించారు.
SIPB సమావేశం నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఓకే చెప్పింది.
సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది.