News15th Dec 11:51 AMSunil Byrisetty1 min read

వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది. అలాగే 51.58 లక్షల టన్నుల

వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది. అలాగే 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పిత్తిలో ఏపీ అగ్రగామిగా మారింది. ఆర్థిక రంగంలోనూ స్థిరమైన పురోగతి సాధించింది. 2024-25 ఏపీ స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లుగా ఉంది. విద్యుత్ లభ్యతలో 1,481 యూనిట్లతో ఏపీది 14వ స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో దేశంలో 10వ స్థానంలో ఏపీ నిలిచింది.
Andhra Pradesh
RBI Report
Agriculture Growth
Fruit Production
Fish Production
State Economy
Gross State Domestic Product
స్థూల రాష్ట్ర ఉత్పత్తి
విద్యుత్ లభ్యత
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
Scroll for the next article