News6th May 11:02 AMSunil Byrisetty1 min read

కొణతాల ఛైర్మన్‌గా హౌస్ కమిటీ

గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు హౌస్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లలో గత ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు

కొణతాల ఛైర్మన్‌గా హౌస్ కమిటీ
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు హౌస్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లలో గత ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాటన్నింపైనా విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానాన్ని అనుసరించింది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన APCOB, DCCBలు, PACS లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ANDHRA PRADESH
ASSEMBLY
Legislation Committee
House Committee
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షత
ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
కమిటీలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు
Scroll for the next article