News2nd Jul 12:07 PMSunil Byrisetty1 min read
ఉపాధి హామీ అప్డేట్.. అకౌంట్లోకి నగదు!
కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది. రూ. 528 కోట్ల పెండింగ్ బిల్లులకుగాను.. ఇప్పటికే వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.17
కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది. రూ. 528 కోట్ల పెండింగ్ బిల్లులకుగాను.. ఇప్పటికే వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.178 కోట్ల నిధులను నేడు విడుదల చేయనున్నారు. అలాగే మరో పది రోజుల్లో రూ.672 కోట్లు విడుదల చేయనున్నారు. కేంద్రం నిధులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం రూ.900 కోట్లు విడుదలయ్యాయి.