Politics27th May 04:35 PMSunil Byrisetty1 min read

జగన్‍కు మంత్రి నారా లోకేశ్ సవాల్!

వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. భూకేటాయింపులపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ URSA కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిర

జగన్‍కు మంత్రి నారా లోకేశ్ సవాల్!
వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. భూకేటాయింపులపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ URSA కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిరుపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. జగన్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసిందన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Andhra Pradesh News
TDP
YSrcp
Nara lokesh
YS jagan
జగన్‍కు మంత్రి నారా లోకేశ్ సవాల్
URSA కంపెనీకి ఎకరం 99 పైసలకు ఇచ్చామని నిరుపిస్తే తన పదవికి రాజీనామా
Scroll for the next article