News18th Jul 11:24 AMSunil Byrisetty1 min read

నెలనెలా రూ.4 వేలు.. ఎలాగంటే

'మిషన్ వాత్సల్య' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అనాథ పిల్లల కోసం ఓ పథకం అమలవుతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇది ఒక గొప్ప సహాయంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం వారి చదువుకు, పోషణకు ఆర్

నెలనెలా రూ.4 వేలు.. ఎలాగంటే
'మిషన్ వాత్సల్య' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అనాథ పిల్లల కోసం ఓ పథకం అమలవుతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇది ఒక గొప్ప సహాయంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం వారి చదువుకు, పోషణకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.4 వేలు ఇస్తారు. గత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వెచ్చిస్తాయి.
Andhra Pradesh news
chandra babu
Mission Vatsalya Scheme 2025
children's
పిల్లలకు నెలకు రూ.4వేలు
అనాథ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం
Scroll for the next article