Business Type18th Aug 01:17 PMSunil Byrisetty1 min read

కొత్త పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రికార్డు!

ఆంధ్రప్రదేశ్ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో సంచలన రికార్డు నమోదు చేసింది. బిజినెస్ స్టాండర్డ్ & ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదిక ప్రకారం.. దేశంలోనే రెండో స్థానానికి ఆంధ్రా ఎగబాకింది. 2024

కొత్త పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రికార్డు!
ఆంధ్రప్రదేశ్ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో సంచలన రికార్డు నమోదు చేసింది. బిజినెస్ స్టాండర్డ్ & ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదిక ప్రకారం.. దేశంలోనే రెండో స్థానానికి ఆంధ్రా ఎగబాకింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో నిలిచి పారిశ్రామిక దిగ్గజంగా ఏపీ అవతరిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచింది. ప్రభుత్వ అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులే ఈ అనూహ్య వృద్ధికి కారణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Andhra Pradesh
New Investments
Investment Growth
Business Standard
Projects Today
Industrial Development
Maharashtra
తమిళనాడు
పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు
ఆర్థిక వృద్ధి
మౌలిక వసతులు
పరిశ్రమలు
Scroll for the next article