Politics5th Aug 05:18 PMSunil Byrisetty1 min read
జగన్ కేసులపై విజయ్ స్పీచ్!
'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చట్ట సవరణ బిల్లు-2026'పై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ప్రసంగానికి వైసీపీ ఎంపీల అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుతో
'సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చట్ట సవరణ బిల్లు-2026'పై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ప్రసంగానికి వైసీపీ ఎంపీల అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుతో పాటు, స్పెషల్ సీబీఐ కోర్టులపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై 31 కేసులున్నా, 13 ఏళ్లుగా ప్రొసీడింగ్స్ జరగడం లేదన్నారు. న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటమే సమస్య అని వ్యాఖ్యానించారు. '13 ఏళ్లకు డిశ్చార్జ్ పిటిషన్ విచారిస్తే, ట్రయల్ ఎప్పుడు జరగుతుందని' ఎంపీ చింతకాయల విజయ్ ప్రశ్నించారు.