News16th Jul 10:39 AMSunil Byrisetty1 min read

స్వర్ణాంధ్ర సాధనకు టాస్క్ ఫోర్స్

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047పై సీఎం చంద్రబాబుకు టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వనుంది. టాటా సంస్థల ఛైర్మన్

స్వర్ణాంధ్ర సాధనకు టాస్క్ ఫోర్స్
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047పై సీఎం చంద్రబాబుకు టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వనుంది. టాటా సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ నివేదిక రూపొందించింది. ఢిల్లీలో సాయంత్రం సీఐఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నివేదిక అందజేయనుంది. సీఎం చంద్రబాబుకు చంద్రశేఖరన్ నివేదిక అందజేస్తారు.
Andhra Pradesh news
Chandra Babu
Swarnandhra
Task force
Tata Group Chairman Chandrasekaran
Swarnandhra Pradesh 2047
స్వర్ణాంధ్రప్రదేశ్ 2047పై సీఎం చంద్రబాబుకు టాస్క్ ఫోర్స్ నివేదిక
Scroll for the next article