News24th May 11:09 AMSunil Byrisetty1 min read

మహిళలకు ఉచిత బస్సు.. ఎప్పుడంటే?

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం విడుదల చేయనున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తామన

మహిళలకు ఉచిత బస్సు.. ఎప్పుడంటే?
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం విడుదల చేయనున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామని, ఈ పథకం జూన్లో అమలు కానుంది. మరోవైపు రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్‌ తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనలో కృషి చేశారు
Andhra Pradesh
Free Bus Travel Scheme
Thalliki Vandanam
CM Chandra Babu
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు
Scroll for the next article