News12th Nov 06:19 PMSunil Byrisetty1 min read

ఏపీలో పెట్టుబడి రక్షణ చట్టం

ఏపీ ప్రభుత్వం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో పెట్టుబడి రక్షణ చట్టం తీసుకురానుంది. విశాఖ CII సమ్మిట్‌లో ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడిం

ఏపీలో పెట్టుబడి రక్షణ చట్టం
ఏపీ ప్రభుత్వం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో పెట్టుబడి రక్షణ చట్టం తీసుకురానుంది. విశాఖ CII సమ్మిట్‌లో ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెట్టుబడుల రక్షణకు చట్టం చేస్తామని ప్రకటించారు. రాజకీయ వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలి కావొద్దని, పెట్టుబడిదారుల రక్షణే లక్ష్యంగా కొత్త చట్టం తెస్తామని వెల్లడించారు. ఇన్వెస్టిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ దేశమంతా ఉండాలని అభిప్రాయపడ్డారు. తాము చట్టం చేసి కేంద్రానికి పంపుతామని, పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం చంద్రబాబు సీఐఐ సదస్సు వేదికగా కోరారు.
Scroll for the next article