News5th Aug 05:10 PMSunil Byrisetty1 min read

రోడ్ల నిర్మాణంలో అధునాత టెక్నాలజీ

రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్నారు. “స్టీల్ స్లాగ్” విధానంలో రహదారు

రోడ్ల నిర్మాణంలో అధునాత టెక్నాలజీ
రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్నారు. “స్టీల్ స్లాగ్” విధానంలో రహదారుల మరమ్మతులను ప్రయోగాత్మకంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ఆలోచన చేసింది. స్టీల్ ప్లాంట్ వ్యర్థాల నుంచి వచ్చిన మిశ్రమాల ద్వారా రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనుంది. దీంతో రహదారుల ఖర్చు తగ్గడంతోపాటు నాణ్యత పెరగనుంది.
Andhra Pradesh news
Amaravati Road Construction
Andhra Pradesh Development
Steel Slag Technology Waste to Wealth
Innovative Road Repair
Smart City Amaravati
స్టీల్ స్లాగ్ టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
మోడరన్ టెక్నాలజీ రోడ్లు
Scroll for the next article