News20th Sep 01:26 PMSunil Byrisetty1 min read

అంగీకార్–2025 బ్రోచర్ మరియు పోస్టర్స్ ఆవిష్కరణ

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో PMAY URBAN 2.0లో భాగంగా అంగీకార్–2025 బ్రోచర్, పోస్టర్స్ VMC కమిషనర్ ధ్యానచంద్ర H M చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0

అంగీకార్–2025 బ్రోచర్ మరియు పోస్టర్స్ ఆవిష్కరణ
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో PMAY URBAN 2.0లో భాగంగా అంగీకార్–2025 బ్రోచర్, పోస్టర్స్ VMC కమిషనర్ ధ్యానచంద్ర H M చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 (PMAY-U 2.0) - అంగీకార్ -2025 ప్రచార అవగాహనా కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ లబ్ధిదారులకు, ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలు తెలియజేయడం, PM సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరవేయడం, కొత్తగా నిర్మించబడిన ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం తదితర విషయాల పై అవగాహన కల్పించే ఉద్దేశంతో అంగీకార్ -2025 ప్రచారకార్యక్రమాన్ని రెండు నెలల పాటు చేపట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి వి.యం.సి. యూ.సి.డి ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకట నారాయణ , CLTC సమత , టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సుజాత ,శేఖర్ పాల్గొన్నారు.
Andhra Pradesh
PMAY Urban
Angikaar 2025
Vijayawada
Housing For All
Urban Housing
PMAY-U
Government Initiative
Housing Awareness
New Homes
Surya Ghar Scheme
Public Awareness
అర్బన్ డెవలప్మెంట్
VMC
హౌసింగ్ లాభాలు
Scroll for the next article