Notifications22nd Jul 12:09 PMSunil Byrisetty1 min read
అగ్రి వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆచార్య ఎన్.జి.రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి B.Sc. (Hons.) Agriculture మరియు B.Tech. (Food Technology) కోర్సుల్
ఆచార్య ఎన్.జి.రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి B.Sc. (Hons.) Agriculture మరియు B.Tech. (Food Technology) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
▪️AP EAPCET–2026లో ర్యాంకు సాధించిన Bi.P.C. విద్యార్థులు అర్హులు.
▪️B.Sc. (Hons.) Agriculture.
▪️B.Tech. (Food Technology)
▪️దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️నోటిఫికేషన్ తేదీ: 20-07-2026.
పూర్తి వివరాలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ANGRAU అధికారిక వెబ్‌సైట్ angrau.ac.inను సందర్శించాలి.