Politics24th Aug 11:54 AMSunil Byrisetty1 min read
మాజీ మంత్రి కాకానిని కలిసిన అనిల్
మాజీమంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. కాకాని ఇటీవల నెల్లూరు జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో పొదల
మాజీమంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. కాకాని ఇటీవల నెల్లూరు జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో పొదలకూరు రోడ్డులోని YSRCP జిల్లా కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ కలిసి చర్చించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై ఇరువురు నేతల చర్చలు భేటీలో మాట్లాడుకున్నారు. వైసీపీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.